‘బిగ్ బాస్’ షోలో సెలబ్రిటీలు

 మా టీవీలో జూలై 16 నుండి జూ.ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ రియాల్టీ షో ప్రసారం కానుంది. ‘బిగ్ బాస్’ షోలో 61 కెమెరాలు,70 రోజులు,12 మంది సెల‌బ్రిటీస్ పాల్గొంటార‌ట‌. స‌దా, స్నేహ‌, రంభ‌, మంచు ల‌క్ష్మీ , ప్రముఖ మత ప్రచారకుడు కేఏ పాల్, ఆలీ, మ‌ధు శాలిని త‌దిత‌రులు పాల్గొన‌నున్నార‌ని తెలుస్తోంది.ఈ షో కోసం పోసానికి ఈ షో కోసం భారీ మొత్తాన్ని ముట్ట‌జెప్పార‌ట.కాగా, ఒక్క సీజ‌న్  నిమిత్తం ఎన్టీఆర్ దాదాపు 7 కోట్ల రెమ్యున‌రేషన్ తీసుకుంటున్నాడని టాక్.కాగా,తెలుగు ‘బిగ్ బాస్’ షోకి భారీ ఆద‌ర‌ణ ద‌క్కేలా ముంబైలో షూట్ చేస్తున్నారు.